Karthika Deepam Serial Today

Advertisements

ఇప్పుడు మీరు తెలుసు కుంటారు, కార్తీక దీపం (Karthika deepam serial today) 1152 వ ఎపిసోడ్ ఏమైంది అని.

మన అందరికి తెలిసేందే మోనిత గురించి. జైలు లో ఉన్న కూడా, తాను అంత కూల్ గా, కార్తీక్ మీద ప్రేమ వొలకబోస్తుంది. ఇప్పటి దాక జరిగినట్టే, మనకు తెలియని ట్విస్ట్ ఇంకా ఎదో కూడా వెయిట్ చేస్తూ ఉంది.

కానీ, మనం, ఊహించ కుండా, మోనిత బయటకు వచ్చేముందే, కార్తీక్ కుటుంభం తో కలిసి, అమెరికా వెళ్లబోతున్నాడు? చూద్దాం ఈ ఎపిసోడ్ లో ఎం జరుగుతుందో.

నిన్నటి హైలైట్స్

Advertisements

ఈ (Karthika deepam serial today) రోజు కంటే ముందు, నిన్న ఎం జరిగిందో, అది ఎలా కొనసాగుతుందో కొద్దిగా తెలుసుకుందాం.

ఈ ఎపిసోడ్మో లో నిత జైల్లో గోడల పైన కార్తీక్ నా కర్తీక్ అని రాసుకుని.. మురిసిపోతుంది. ‘బంగారం నేను ఈ చీరలో ఎలా ఉన్నాను? పోలా అదిరిపోలా? నాకు తెలుసు బంగారం. నేను అదిరిపోయేంత అందంగా ఉన్నానని. దొంగ నీకు కూడా తెలుసు కానీ బయటపడవు. ఎందుకంటే నువ్వు కార్తీక్‌వి కాబట్టి.. ఆ మాత్రం బెట్టు చెయ్యకపోతే మన ప్రేమ హిట్ ఎలా అవుతుంది చెప్పు? నేను ఈ జైల్లో పద్దెనిమిది నెలలు నీకు దూరంగా ఉండాలా బంగారం? ఉంటాను బంగారం. ఉంటాను.

పద్దెనిమిది నెలలేంటీ? నీ నామస్మరణతో ఇట్టే గడిపేస్తాను. బంగారం.  నేను ఇక్కడ బాగానే ఉన్నాను. నా మనసులో నిన్ను ప్రేమ ఖైదీగా చేసుకున్నాక.  నేను ఎక్కడైనా ఖైదీగా అయినా హ్యాపీగా గడిపేస్తాను బంగారం. డోంట్ వర్రీ. నేను మన బిడ్డ బాగున్నాం. ఇక్కడ అంతా క్షేమం బంగారం. నీ ఆరోగ్యం జాగ్రత్త బంగారం. దీపక్కా పిల్లల్ని అడిగానని చెప్పు బంగారం’ అంటూ తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలో ఓ పోలీస్ వచ్చి. అందరిని చాలు నిద్రపొండి అంటూనే. మోనిత వైపు తిరిగి. గోడపైన రాతలు చూసి. ‘ఎవరు మేడమ్ ఆయన’అంటుంది.

Advertisements

మోనిత నవ్వుతూ. ‘నువ్వే అన్నావ్‌గా. ఆయన అని. నాకు కాబోయే ఆయన. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి. ప్రేమలో ఉన్నాం. ఈ జైలు శిక్ష కాగానే పెళ్లి చేసుకుంటాం. కార్తీక్ పేరు బాగుంది కదా. ఎంత అందంగా ఉంటాడో. చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోతాను. అవును నీ పేరేంటీ?’ అంటుంది. ‘సుకన్య మేడమ్’అంటుంది ఆమె. ‘మీరు డాక్టర్ అంటకదా?’ అని ఆమె అడగడంతో.

 ‘అవును. నా కార్తీక్ కూడా డాక్టరే. నీకోక విషయం చెప్పనా? ఇంగ్లిష్‌లో ఏ,బీ,సీ,డీలు వస్తాయి కదా. అలా కే అంటే కార్తీక్ ఎల్ అంటే లవ్ ఎమ్ అంటే మోనిత. కార్తీక్ లవ్ మోనిత భలే ఉంది కదా.’ అంటూ పిచ్చి దానిలా మాట్లాడుతూ ఉంటుంది మోనిత. దాంతో సుకన్య మనసులో. ‘మా జైలర్ గారు. ఇది వెరైటీ కేసు అంటే. ఏమో అనుకున్నాను.’ అనుకుంటూ ‘పని ఉంది మేడమ్. వెళ్తాను’ అంటుంది సుకన్య. ‘ఓకే ఓకే బై. నాకు పని ఉంది. నా బంగారం కార్తీక్‌తో కబుర్లు చెప్పుకోవాలి. ప్రేమ కబుర్లు.’ అంటూ పిచ్చిదానిలా మాట్లాడుతుంది మోనిత.

Karthika deepam serial today (నేటి ఎపిసోడ్ హైలైట్స్)

ముందుగా, సౌందర్య అటు హిమను, ఇటు సౌర్యను వేసుకుని కబుర్లు చెబుతూ కూర్చుంటుంది. పడుకోండే నిద్రొస్తుంది అని నాన్నమ్మ అంటుంది. అయితే పిల్లలు నిద్రపోకుండా మాటల్లో పెడతారు. ‘నాన్నమ్మా మా వయసులో కూడా ఇక్కడే ఉండేదానివా’ అంటూ ఆరా తీస్తారు. దాంతో సౌందర్య చిన్ననాటి జ్ఞాపకాలు తలుచుకుంటూ. ‘లేదే మాది గుంటూరు దగ్గర మంగళగిరి.

Advertisements

 అక్కడే గాలిగోపురం ముందు మండువా ఇల్లు. పెద్దదే కానీ… ఇంత పెద్దది కాదు.  అని అంటారు ఈ ఎపిసోడ్ మొదటిలో (Karthika deepam serial today). అయినా ఇంటి కంటే ఇంట్లో ఉంటే బంధాలే ముఖ్యం అనుకోవాలి’ అంటూ పిల్లలకు ప్రేమను పంచుతుంది. అయితే పిల్లలు అంతా విని విని. ‘నాన్నమ్మా మీరు చెప్పినవి అబద్దాలు అని తెలిసి కూడా నమ్మాం. ’అంటూ సౌర్య అసలు విషయానికి లాక్కొస్తుంది. దాంతో సౌందర్య మింగుడుపనట్లుగా చూస్తుంది.

మోనిత ఎం ఆలోచిస్తుంది?

ఒక వైపు దీప యొక్క నిర్ణయాన్ని చాల గొప్పగా కొట్టి పడేసిన కార్తీక్ ని మనం చూసాము. అది కాకుండా, ఇంకేం జరిగిందిట ఈ ఎపిసోడ్ లో అంటే, మోనిత బాయ పడటం.

మన పిశాచి మోనిత, జైలు లో కూర్చుని, వేరే పని ఎం లేనట్టు, కార్తీక్ గురించి, అతని కుటుంభం గురించి ఆలోచించటం మొదలు పెట్టింది. అదే సమయం లో, కార్తీక్ ఈమెను కుంటున్నాడు అంటే, మోనిత వచ్చేలోపు కచ్చితంగా దేశం వదిలి, తాను మరియు తన కుటుంభం అమెరికా కు వెళ్లిపోవాలని. దీప ఇంకా సౌందర్య ఒప్పుకోక పోయిన, తాను మాత్రం ఈ పని కచ్చితంగా చేయాలి అనుకుంటున్నాడు.

Advertisements

ఇప్పుడు మోనిత ఆలోచన దేని వైపుకు మళ్ళిందంటే, తాను కార్తీక్ దగ్గర లేదు. అలాగే, తన తప్పు లు అన్ని కార్తీక్ కి తెలిసిపోయాయి. ఇందు వాళ్ళ, కార్తీక్ కి తన మీద ద్వేషం కలిగి, తన ను ప్రేమించటం మానేస్తే? అలాగే ఇప్పుడు దీప, పిల్లలు, అందరు, ఒకే ఇంటిలో ఉంటున్నారు కాబట్టి, ఇప్పుడు దీప మాటే వింటాడా? తనకి పూర్తిగా వ్యక్తి రేకంగా మారతాడా?

ముగింపు

ఈ ఎపిసోడ్ లో (Karthika deepam serial today ) ఇలా ఆలోచిస్తూ సందిగ్ధం లో పడింది మోనిత. ఇంత తాను ఆలోచించింది అంటేనే, మల్లి ఎదో ప్లాన్ చేస్తది అని అర్ధం. చూద్దాం ముందు ముందు ఎం జరుగుతుందో.

కార్తీక దీపం కొనసాగుతుంది..

ఈ సీరియల్ ని మీరు, మీ కుటుంబీజం తో కలిసి, మా టీవీ లో (ఏడున్నర గంటలకు) మరియు డిస్నీ+ హాట్స్టార్ లో (ఉదయం ఆరు గంటల నుంచి ఎప్పుడయినా) చూడొచ్చు.

Leave a Comment