Karthika Deepam Serial Today
ఇప్పుడు మీరు తెలుసు కుంటారు, కార్తీక దీపం (Karthika deepam serial today) 1152 వ ఎపిసోడ్ ఏమైంది అని. మన అందరికి తెలిసేందే మోనిత గురించి. జైలు లో ఉన్న కూడా, తాను అంత కూల్ గా, కార్తీక్ మీద ప్రేమ వొలకబోస్తుంది. ఇప్పటి దాక జరిగినట్టే, మనకు తెలియని ట్విస్ట్ ఇంకా ఎదో కూడా వెయిట్ చేస్తూ ఉంది. కానీ, మనం, ఊహించ కుండా, మోనిత బయటకు వచ్చేముందే, కార్తీక్ కుటుంభం తో కలిసి, … Read more